Telangana Netizens Joint Action Committee > TNet-JAC <

Telugu is the main language of Telangana Netizens Joint Action Committee > TNet-JAC < facebook group. Having alot of group type in Facebook: close, open and secret and it is a CLOSED group. There are 10,001 participants in that group. So people rank it like a Huge group. You can find this group by searching 169552533217187 on Google, Bing or Yahoo. We last updated on 2015-02-09 10:20:22.

Telangana Netizan JAC > TNet-JAC <

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ పుననిర్నిర్మాణంలో భవిష్యత్ తెలంగాణ ఎలా నిర్మించుకోవాలో నెటిజనుల పాత్ర ప్రాముఖ్య మైనది.
సమ సమాజ స్థాపనలో ! తెలంగాణలోని అట్టడుగు వర్గాలను " రాజకీయంగా పారిశ్రామికంగా " అభివృద్దిలోకి తేవటానికి నెటిజనులం " దశ దిశ " చూపవలసిన అవసరం ఉన్నది. వారికి ఎల్లప్పుడు మనం అండగా నిలవాలి.

అందుకే " ఆన్ లైనె ఆన్ రోడ్ " మీద సంగాలుగా ఏర్పడి పనిచేస్తున్న నెటిజనులను సంగటితపర్చి, అందరిని ఒకే వేదికమీదకి తేవటమే TNet-JAC ప్రధాన ఉధేశం ! మనమందరం సహృధయంతో ! రాజకీయాలకు, కులాలకు, మతాలకు, అతీతంగా, ఐఖ్యమత్యంతో ముందుకుపోయి తెలంగాణ సాధించటమే ! " తెలంగాణ నెటిజన్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ TNet- JAC యొక్క ముఖ్య ఉద్దేశం . రాగధ్వేశాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటు కొరకు & తెలంగాణఅభివృద్ది కొరకు పనిచేయాలి అనుకునే. Online & On Road తెలంగాణ ఆకాంక్షపరులు ఇందులో చేరి తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ అభివృద్దికి సహకరిచగలరు.

ముఖ్య గమనిక : దయచేసి ఈ గ్రూపులో చేరదల్చుకున్న వారు తప్పనిసరి అడ్మిన్ కు కాని . లేదా ఇందులో చేరిన మెంబర్ కు ముక పరిచయం ఉన్నవారు మాత్రమే అరుహులు .. అలాంటి వారినే మెంబర్ గా చేర్చుకోండి. తమరు పెట్టే పోస్టులు సభ్యతతో ఉండాలి .