సాయం చేసే మనసే మీకుంటే....

సాయం చేసే మనసే మీకుంటే.... is a Telugu group. Having alot of group type in Facebook: close, open and secret and it is a CLOSED group. There are 901 participants in that group. So people rank it like a Small group. 173258089416627 is the identifier of this group with Facebook. 2015-02-11 20:47:04 is the closest date we have information about it.

ఈ ప్రపంచంలో ఎంతో మందికి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంటింది కాని సమయం ఉండక చాల మంది దాని ఎక్కువగా పట్టించుకోరు అలంటి వారికోసం ఈ కమ్యూనిటి ఏర్పాటు చేయడం జరిగింది

మన భారత దేశం లో మన "ఆంధ్ర ప్రదేశ్" లో నే చాల మంది ముఖ్యంగా యువతకి ప్రజా సేవ అంటే ఇష్టం కాని వారికి అది ఎలా చేయాలో తెలియక వారి మనసులోనే దాచుకోవడం చేస్తున్నారు అలాంటి వారు మాతో కలవండి తప్పకుండా అనుకున్నది సాధిస్తాం మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు కూర్చొని సమస్యలను దృష్టిలో ఉంచుకొని మన ప్రొఫైల్ లో టైపు చేయండి అంతే .

ఒక సినిమాలో మనం చూసాం " యువ స్నేహితులుఅంతా కలిస్తే ఏదో వెదవ పని చేస్తారని ఏదో అల్లరి పని చేస్తారని అందరు అనుకుంటారు కాని యువ స్నేహితులుఅంతా కలిస్తే"చరిత్ర సృష్టిస్తారని" ఒక డైలాగ్ మరి ప్రపంచాన్ని మార్చే శక్తైనా నాశనం చేసే శక్తైనా మనకే ఉంది