"Telangana Youth"-" తెలంగాణా యువకిశోరాలు".

"Telangana Youth"-" తెలంగాణా యువకిశోరాలు". is a Telugu group. It is a CLOSED group. There are 1,751 participants in that group. So it is a Medium group. 625827437442084 is the identifier of this group with Facebook. We last updated on 2015-02-09 10:32:17.

" తెలంగాణా కొరకు ప్రాణాలను అర్పించి తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు కొరకు పోరాడిన అమరవీరులకు జోహార్లు . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎల్లవేళలా పోరాడిన వారికీ , లోక్ సభ లో బిల్ పాస్ కావడానికి సహకరించిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు మిత్రులందరికీ తెలంగాణా రాష్ట్ర శుభాకాంక్షలు."
జై తెలంగాణా జై జై తెలంగాణా..

"తెలంగాణా కొరకు ప్రాణలర్పించిన అమరవీరుల సాక్షిగా తెలంగాణా రాష్ట్రము ఏర్పడే వరకు తెలంగాణా ప్రజలు స్వేఛ్చ జీవులు అయ్యే వరకు మనం వెనకడుగు వేయక తెలంగాణా ఉద్యమం లో పాల్గొందాం.."
జై తెలంగాణా ..... జై జై తెలంగాణా .......