Telangana Face Book తెలంగాణా ఫేస్ బుక్

Telugu is the main language of Telangana Face Book తెలంగాణా ఫేస్ బుక్ facebook group. Having alot of group type in Facebook: close, open and secret and it is a CLOSED group. There are 88,085 participants in that group. So it is a Gigantic group. 392852984081172 is the identifier of this group with Facebook. Last update is on 2015-02-09 10:20:10.

"తెలంగాణా ఫేస్ బుక్" అనే పేరుతో... ఏప్రిల్ 18, 2012 రోజున తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించే సమాచారం ఒకరి నుండి మరొకరు తెలుసుకోవడం ఈ గ్రూపును ఏర్పాటు చెయ్యడం జరిగింది

ఇప్పుడు మనకు సొంత రాష్రం వచ్చేసింది కాబట్టి,

తెలంగాణా కు సంబందించిన ఎలాంటి సమాచారం అయినా

తోటి పౌరులతో పంచుకోవడానికి,

వారి నుండి వీలైన సాయం పొందడానికి

లేదా తోటి వారికి కుదిరిన సాయం చెయ్యడానికి

ఈ గ్రూపు ను ఉపయోగించుకుందాం.

Join and follow this group
-For regular Telangana updates
-To take any help from fellow Telangana People
-To share your ideas to support/help Telangana People
-To discuss which is right and which is wrong for Telangana state

---------------------------------------------------------------

ఈ గ్రూపు కి అనుబంధంగా ఉన్న “తెలంగాణా ఫేస్ బుక్” పేజీ లో సమాజ సేవ పరమావధిగా తెలంగాణా లోని సామాన్య పౌరుడికి ఉపయోగకరమైన ముఖ్యమైన సమాచారం చక్కటి పోస్టర్ లతో ఆకర్షణీయంగా తయారు చేసి పోస్ట్ ల రూపం లో అందిస్తున్నాము. ఈ సమాచారాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ (www.facebook.com/Telanganafaceb) మీద క్లిక్ చేసి ‘Like’ మీద క్లిక్ చెయ్యండి.

-Dr Eppakayala Sreedhar
వ్యవస్థాపకులు, 'Telangana face book"