అచ్చంగా తెలుగు

అచ్చంగా తెలుగు is a Telugu group. It is a CLOSED group. There are 1,072 participants in that group. So people rank it like a Medium group. You can find this group by searching 213960205369030 on Google, Bing or Yahoo. 2015-01-15 20:34:07 is the closest date we have information about it.

మా అంతర్జాల మాస పత్రికను క్రింది లింక్ లో దర్శించండి.
http://acchamgatelugu.com/
ఇది అచ్చ తెలుగు లోగిలి. ఇక్కడ వినోదం, హాస్యం, చురకలు, విలువలు, సున్నితమయిన భావోద్వేగాలు, భక్తి, సత్ప్రవర్తన, ఆత్మవిశ్వాసం వంటి ఆరోగ్య కరమయిన అంశాలు మాత్రమే ఉంటాయి. మనసున్న తెలుగు వారందరికీ, భాషాభిమానులకి, స్వాగతం. ఈ బృందం రాజకీయాలకు, వాదోపవాదాలకు కాదని గమనించ మనవి. ఎవరైనా పోస్ట్ చెయ్యవచ్చు అయితే,సభ్యులు తెలుగు పోస్ట్ లు మాత్రమే పెట్టాలి. ఆంగ్లంలో, ఇతర భాషల్లో పెట్టిన పోస్ట్ లు తొలగించబడతాయి. తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ ను క్రింది లింకుల నుండీ డౌన్లోడ్ చేసుకోగలరు.
http://www.google.co.in/inputtools/windows/ ఇందులో 'తెలుగు'అనే బటన్ ఎంచుకుని, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత షిఫ్ట్ +ఆల్ట్ నొక్కి భాషను మార్చుకోవచ్చు.ఆన్లైన్ తెలుగు టైపింగ్ కొరకు క్రింది లింకులు వాడవచ్చు. ఆ సమాచారాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యవచ్చు.

www.lekhini.org
http://anupamatyping.com/
http://www.quillpad.in/index.html#.UjfNANJczp8

గమనిక: ఈ గ్రూప్ లో వేరే వ్యక్తులు పోస్ట్ చేసే కవితలు, వ్యాసాలకు సంబంధించిన అంశాలతో నాకు గాని, 'అచ్చంగా తెలుగు' గ్రూప్ కి గాని, ఎటువంటి సంబంధం లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. కవితలు తామే రాసామంటూ, పోస్ట్ చేసే వ్యక్తుల విశ్వసనీయతపై మీరే సరి చూసుకోవాలసిందిగా మనవి. అలా వేరే వాళ్ళ కవితలు/ వ్యాసాలూ తమవేనంటూ పోస్ట్ చేసే వారు 'సాహితీ చౌర్యానికి' సంబంధించిన ఎటువంటి చట్టపరమయిన చర్యలకయినా, వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి, పోస్ట్ చెయ్యాలని గమనింప మనవి. ధన్యవాదాలు.